రెడ్ శారీలో తమన్నా అందాలకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు..!!

-

గ్లామర్ టాలెంటెడ్ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఫ్యాషన్ పరంగా తమన్న ఎంపిక విషయంలో నేటి తరం యువతరం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటికీ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకుంటూ యువ హీరోయిన్లకు పోటీగా నటిస్తూ ఉన్నది. తాజాగా మిల్కీ బ్యూటి తమన్నా ఎరుపు రంగు చీరలో అందంలో తళుక్కుమని మెరిసింది. రెడ్ కలర్ సారీ పై మ్యాచింగ్ బ్లౌజ్ కు కుర్రాలను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ చీరలో మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

ఈ రెడ్ హాట్ శారీలో తన అందాలను ప్రదర్శించి చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సారీ ఫోటోల పైన రకరకాల భంగిమలలో ఫోటోలు ఇవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో పలువురు అభిమానులు నెట్టిజనుల సైతం మిల్కీ బ్యూటీ మా గుండెలు కోసేలా కనిపిస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన కట్టుకున్న చీరకే అందాన్ని తెచ్చేలా ఈ ముద్దుగుమ్మ. ఇక గతంలో కూడా తమన్నా పలు షో లకు హాజరు కావడం జరుగుతూ ఉండేది.

ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే.. బాహుబలి ,సైరా నరసింహారెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే తాజాగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించడానికి సిద్ధమైంది కానీ ఇవన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. తాజాగా విడుదలైన బబ్లీ బౌన్సర్ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది. ప్రస్తుతం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తున్నది. ఇక బాలీవుడ్ లో కూడా పల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది తమన్నా . ప్రస్తుతం తమన్నాకు సంబంధించి ఫోటోలు చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version