చలికాలం సెక్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా…?

-

చలికాలం వచ్చింది అంటే మన మనసు, శరీరం వెచ్చదనం కోరుకోవడం సహజం. ఇప్పుడిప్పుడే ఫాంట్ వేసిన పిల్లల నుంచి శృంగార సామర్ధ్యం ఉన్న వయసు పైబడిన వ్యక్తి వరకు కూడా వెచ్చదనం అనేది అవసరం. శరీరం, మనసు రెండు కూడా ఎంతో ప్రశాంతతను కోరుకుంటాయి. వందలో 95 మందికి చలికాలంలో శృంగం చేయాలనే కోరిక ఉంటుందని ఎందరో చెప్తూ ఉంటారు. అందుకే చలి కాలం రాగానే చాలా మంది హనీ మూన్ కి వెళ్తూ ఉంటారు. కొందరు భార్యా భర్తలు ఒంటరిగా ఉండటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ప్రతీ ఒక్కరికి వర్తించేది ఇదే… అసలు చలి కాలం శృంగారం చేయాలనే కోరిక ఎందుకు ఉంటుంది అంటారూ…? ఎందుకు అంటే వేసవిలో, ఆ తర్వాత వచ్చే వర్షా కాలంలో కాస్త చెమట ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు చిరాకు ఎక్కువగా ఉంటుంది మనకి. కాబట్టి ఎవరు అయినా మీద చేయి వేసినా ఎహే తీయ్ అంటాం కదా. అదే చలికాలం వచ్చేసరికి అలా ఉండదు మన ఆలోచన. కాస్త మారుతుంది అన్ని విధాలుగా కూడా. చల్లదనం ఉంటే పక్కన వెచ్చదనం కూడా కోరుకునే పరిస్థితి ఉంటుంది.

అసలు చలికాలంలో సెక్స్ మంచిదా కాదా అనే దాని మీద నిపుణులు చాలా మంచి అభిప్రాయాలు చెప్తున్నారు. చలికాలంలో సెక్స్ చేసే అవకాశం వస్తే మిస్ అవ్వొద్దు గురూ అనేస్తున్నారు. చలికాలంలో పురుషులలో స్పెర్మ్ కౌంట్ చాలా ఎక్కువ. అంతే కాదు సెక్స్ కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయట. అంతే కాకుండా… సెక్స్ అనేది చలికాలం వచ్చే వ్యాధులకు మంచి వ్యాక్సిన్ కూడా అని అంటున్నారు. హుషారు గా చలికాలం సెక్స్ లో పాల్గొనే వారు చాలా మంది వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదు అంటున్నారు.

చలికాలంలో చర్మం పొడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు శృంగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక మహిళలకు చలికాలంలో సెక్స్ చేస్తే.. మహిళల్లో రుతుక్రమ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉండవచ్చు అని చెప్తున్నారు. సెక్స్ చేయడం వలన రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. విటమిన్ డీ నుంచి వచ్చే ప్రయోజనాలు మనం సెక్స్ లో పొందే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. చలికాలంలో భాగస్వామితో దూరంగా ఉండకుండా… దగ్గరగా ఉంటే మంచిది అని, సంతాన లేమి సమస్యలకు కూడా ఈ కాలంలో సెక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version