పెళ్ళి చేసుకొవద్దని ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.. బాపురే..

-

ఒకప్పుడు పెళ్ళి వయస్సు రాగానే తల్లి దండ్రుల మాటలు విని పెళ్ళి చేసుకోనేవాల్లు.. వచ్చిన అమ్మాయి కూడా అత్తా మామలకు, భర్తకు సేవలు చేసుకుంటూ ఉండేది.. కానీ ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు..పెళ్ళి అయిన నాలుగు రోజులు మాత్రం అందరూ ఉంటారు అని అది ఇది అంటూ మాట్లాడుతుంది..ఆ తర్వాత నువ్వేంత అంటే నువ్వెంత అని మాటకు మాట సమాధానం చెబుతూ కుటుంబాన్ని రెండుగా చీలుస్తుంది..భర్తతో వేరే కాపురం పెట్టిస్తుంది. లేదంటే భర్తను వదిలేసి తన దారి తానూ చూసుకుంటుంది.ఇలాంటి బాధలు వద్దు అని మగవాళ్ళు కొందరు పెళ్ళికి దూరంగా ఉన్నారు.

 

అయితే, ఇప్పుడు ఓ వ్యక్తి పెళ్ళి పై విసుగు చెంది, వినూత్న ప్రచారం చేస్తున్నారు.. పెళ్ళి చేసుకుంటే కష్టాలు వస్తాయి అంటూ ఒక పలకపై రాసి ఊరంతా తిరుగుతూ కనిపించాడు.దాన్ని ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అది వైరల్ అయ్యింది.వివరాల్లొకి వెళితే..ఓ వ్యక్తి పలకపై రాసి తన బండికి వేలాడదీసిన కొన్ని వ్యాఖ్యలు కొందరికి నవ్వు తెప్పిస్తుండగా, మరికొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. నగరంలో ఓ బైకర్ పెళ్లి చేసికుంటే సుఖం కంటే ఎక్కువ కష్టాలే ఉంటాయంటున్నాడు ఈ బైకర్.

ఇంతకు తాను పలక మీద ఏం రాసి ఉంటాడనే గా మీ డౌట్. అచ్చు ఓ పెద్దాయన టీవీలో చెప్పినట్టుగా కష్టాలు ఊరికే ఎవరికీ రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి అంటూ పలక మీద రాసుకుని బైక్ నెంబర్ ప్లేట్ కింద పలకను వేలాడదీశాడు. దారి వెంట ఆయన వెనక వెళ్లేవారు అంతా ఆ కొటేషన్ చూసి నవ్వుకుంటూ ఆయనను సరదాగా పలకరిస్తూ ఏం జరిగింది బాస్ అంటూ ఆరా తీస్తున్నారట..మొత్తానికి తన బాధను పదిమందికి తెలియచేసి సెలెబ్రేటి అయ్యాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version