గిన్నిస్ రికార్డును అందుకున్న ఒంటె.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

-

మనుషుల్లో ఎలా ఎక్కువ సంవత్సరాలు బ్రతికారో అలాగే ఒంటెలల్లో కూడా ఎక్కువ కాలం బ్రతికిన ఒంటేగా ఇది గిన్నిసులో చోటు సంపాదించుకుంది.. జంతువుల చరిత్రను తిరగరాసింది.. జనవరి 1996లో అమెరికాలో జన్మించిన ఆయన పేరు దలైలామా. మెక్సికోలో ని అల్బుకెర్కీ కి చెందిన 27 ఏళ్ల ఒంటె అమెరికాలోని అత్యంత పురాతన జీవి. ఇందుకు సంబంధించి పశు సంవర్ధక వైద్యుడు సర్టిఫికెట్ ఇచ్చారు. ఒంటె వయస్సు సరిగ్గా 27 సంవత్సరాల 1 రోజుగా నిర్ధారించింది. తన సంతానం కంటే ఎక్కువ కాలం జీవించిన జీవి.

వాస్తవానికి 20 కంటే ఎక్కువ జీవిత కాలం బ్రతికిన ఒంటెలు లేవు.. ఈ రికార్డును దలైలామా బద్దలు కొట్టారు. 2007 నుంచి ఆండ్రూ థామస్ కుటుంబం వారి కుమార్తె సామీ కోసం ఒంటెలను పెంచుతోంది. 14 ఏళ్ల క్రితం ఈ కుటుంబంలో చేరిన లామాకు అంతకుముందు డీఎం టామీ ట్యూన్ అని పేరు పెట్టారు. 2007 తర్వాత ఇది కుటుంబం లో సభ్యుడిగా మారింది. కొత్త పేరు పెట్టబడింది..

అయితే, వీరికన్నా ముందుగా ఈ ఒంటెను మెక్సికో లోని డోర్సే మాన్షన్ రాంచ్‌లో నివసించే డోర్సే కుటుంబం లామాను పెంచింది. డోర్సే కుటుంబం తమ పిల్లల కోసం ఒక లామాను దత్తత తీసుకుంది. ఇది కాకుండా, ఇది నెట్‌వర్క్ 4-H ప్రాజెక్ట్‌లో కూడా చేర్చబడింది.. మొత్తానికి ఈ ఒంటె ఇప్పుడు సెలెబ్రేటీ అయ్యిపోయింది.. దీన్ని కన్నా ఎక్కువ కాలం ఏదైనా జంతువు బ్రతుకుతుందేమో చూద్దాం.. ప్రస్తుతం ఈ ఒంటెకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version