కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం రూ.2.80 లక్షల కోట్లు అన్నారు. కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెప్పు దెబ్బలు కొట్టారని చురకలు అంటించారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతకాక, కేసీఆర్ అప్పుల పాలు చేశాడని తప్పుడు కూతలు కుశారని ఆగ్రహించారు. పార్లమెంట్‌లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం రూ.2.80 లక్షల కోట్లు, రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పు కలిపితే రూ.3.50 లక్షల కోట్లు మాత్రమే అని నివేదిక ఇచ్చారు అని చురకలు అంటించారు కేటీఆర్.