BJP: ఢిల్లీ సీఎంగా పర్వేశ్‌ వర్మ ?

-

BJP: ఢిల్లీ సీఎంగా బీజేపీ పార్టీ నేత పర్వేశ్‌ వర్మ పేరు వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా… అరవింద్ కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ మధ్య హోరాహోరీ నెలకొంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. 8 రౌండ్లు ముగిసేసరికి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.

The name of BJP party leader Parvesh Verma is heard as the CM of Delhi

జంగ్ పూరాలో 3,869 ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోడియా ఉన్నారు. అయితే… అరవింద్ కేజ్రీవాల్ పై పర్వేశ్ వర్మ గెలిస్తే… కచ్చితంగా… ఢిల్లీ సీఎంగా అవకాశం వస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news