సమంత ప్రత్యేక పూజలు చేయించడానికి కారణం.. ఫోటో వైరల్..!

-

తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది సమంత. సోషల్ మీడియాలో కూడా తరచు యాక్టివ్గానే ఉంటుంది. అయితే ఈమధ్య లేకపోవడంతో తరచూ చర్చనీయాంశం గా మారుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంత ఇప్పుడు తాజాగా కొన్ని పూజలు చేసినట్టుగా నెట్టింట వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది సమంత. పూజారుల సమక్షంలో పూజలు ప్రార్థనలు నిర్వహించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా వేద పండితులతో కలిసి ఒక ప్రత్యేకమైన పూజ కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే సమంత చేసిన ఈ పూజలు ఇప్పుడువా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు. అయితే వాస్తవానికి సమంత మాజీ భర్త ఆయన నాగచైతన్యత విడిపోయిన తర్వాత చాలా కృంగిపోయి దృఢంగా మారడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో తీర్థయాత్రలు, విహారయాత్రలకు కూడా వెళ్లి వచ్చేది. విడాకుల ప్రకటన తర్వాత తన స్నేహితులు అయిన శిల్పారెడ్డి, తదితరులతో కలిసి సమంత చార్ ధామ్, గంగోత్రి, బద్రీనాథ్, కేదరనాథ్ తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లడం జరిగింది. అందుకు సంబంధించి ఫోటోలు కూడా గతంలో చాలా వైరల్ గా మారాయి.

అయితే ఇప్పుడు సమంత ప్రత్యేకమైన పూజలు నిర్వహించిందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత వెండితెర పైన కేవలం సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ లోపల చాలా బాధని అనుభవిస్తున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నాగచైతన్య, సమంత విడాకులు వ్యవహారంపై సమంత తండ్రి స్పందించడం జరిగింది. ప్రస్తుతం సమంత బాలీవుడ్,హాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలలో నటిస్తున్నది. యశోద సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సమంత కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version