ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…ఇలా అప్లై చేసుకోండి

-

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల ఐంది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

The School Education Department has released the Mega DSC-2025 notification

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. మరోవైపు మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి లోకేశ్‌ శనివారమే ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Another promise kept!

The Mega DSC Notification for 16,347 teacher posts has been released.

Online Application submission is LIVE.

📥 Application Portals:
👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in

 

Read more RELATED
Recommended to you

Latest news