ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, సిరీస్‌లివే!

-

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో థియేటర్లలానే ఆయా ఓటీటీ సంస్థలు ప్రతి శుక్రవారం వెబ్‌ సిరీస్‌లు, సినిమాలను విడుదల చేస్తున్నాయి. మరోవైపు, థియేటర్లలో సందడి చేసిన చిత్రాలనూ రిలీజ్‌ చేస్తున్నాయి. అలా ఈవారం (అక్టోబరు 28న) ఏవేవీ రాబోతున్నాయంటే..

ఆహా

  • అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

సోనీ లివ్‌

  • అప్పన్‌ (మలయాళం)

జీ 5

  • విండో సీట్‌ (కన్నడ)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  •  ఫ్లేమ్స్‌ (సిరీస్‌: హిందీ)

నెట్‌ఫ్లిక్స్‌

  • ఇండియన్‌ ప్రిడేటర్‌: మర్డర్‌ ఇన్‌ ఏ కోర్ట్‌రూమ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌: హిందీ)
  • వైల్డ్‌ ఈజ్‌ విండ్‌ (ఇంగ్లిష్‌)
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రర్న్‌ ఫ్రంట్‌ (ఇంగ్లిష్‌)
  • ది బాస్టర్డ్‌ సన్‌ అండ్‌ ది డెవిల్‌ హిమ్‌ సెల్ఫ్‌ ( సిరీస్‌: ఇంగ్లిష్‌)
  • బిగ్‌ మౌత్‌ (సిరీస్‌: ఇంగ్లిష్‌)
  • మై ఎన్‌కౌంటర్‌ విత్‌ ఈవిల్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌: ఇంగ్లీష్‌)

ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్నవి:

  • డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఝాన్సీ (వెబ్‌ సిరీస్‌ తెలుగు)

  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సన్‌నెక్ట్స్‌లో నేనే వస్తున్నా (తెలుగు, తమిళం)

Read more RELATED
Recommended to you

Exit mobile version