మూడు ఫ్లోర్లు ఉన్న హైవే బ్రిడ్జిని చూశారా ఎప్పుడైనా?

-

Three-story highway bridge becomes latest hot spot in NW China

నోరెళ్లబెట్టకండి. పైన ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి వింత పోకడలు, కొత్త కొత్త కట్టడాలు ఎక్కడుంటాయి. మీరు  గెస్ చేసింది కరెక్టే. చైనాలో. నార్త్ వెస్ట్ చైనాలో ఓ హైవే బ్రిడ్జిని ఇలా కట్టారు. మూడు ఫ్లోర్లు ఉన్న ఈ హైవే బ్రిడ్జి ప్రస్తుతం అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అక్కడ ఇలా మూడు ఫ్లోర్ల బ్రిడ్జిని ఎందుకు కట్టారో తెలియదు కానీ.. నెటిజన్లకు మాత్రం ఈ బ్రిడ్జి సూపర్ గా నచ్చేసింది. అందుకే ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version