ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్ల టార్చర్ చేసినట్లు వార్తలు అయింది. తప్పుడు వాగ్మూలం ఇవ్వమని తనను సిట్ అధికారులు చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖ రాసాడు కానిస్టేబుల్ మదన్. సిట్ అధికారుల టార్చర్ ను వివరిస్తూ డీజీపీకి లెటర్ రాశారు. 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్ మెన్ గా పనిచేశారు మదన్.

సిట్ అధికారుల దెబ్బలతో ఆసుపత్రిలో చేరారు కానిస్టేబుల్ మదన్. ఈ తరుణంలో తప్పుడు వాగ్మూలం ఇవ్వమని తనను సిట్ అధికారులు చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖ రాసాడు కానిస్టేబుల్ మదన్.
సిట్ వేధింపులపై హైకోర్టును ఆశ్రయించిన @YSRCParty నేత చెవిరెడ్డి గన్ మెన్ మదన్
తనకు సిట్ అధికారుల నుండి రక్షణ కల్పించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు
విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నేడు 68వ కేసుగా విచారించనున్న హైకోర్టు#AndhraPradesh #APLiquorCase #ChevireddyBhaskarReddy #APSIT… https://t.co/C6HVtEki8f pic.twitter.com/Q8E6FSP7eF
— Telugu Feed (@Telugufeedsite) June 17, 2025