IND vs NZ : మొదటి టీ20కి వర్షం అడ్డంకి..!

-

New Zealand vs India : ఇవాళ టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ లోని వెల్లింగ్‌ టన్‌ లో జరుగనుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే.. మొదటి టీ 20 మ్యాచ్‌ కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కాస్త ఆలస్యంగా జరుగనుంది.

న్యూజిలాండ్‌ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

టీమిండియా : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Read more RELATED
Recommended to you

Exit mobile version