తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తో 19 మందిపై కేసులు నమోదు

-

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును నాంపల్లి స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నత న్యాయ స్థానం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 19 మంది పై కేసులు నమోదు కాగా.. ఇంటి పై దాడి చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు ఆధారాలు దొంగిలించారని రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేశారు.

విశ్వనాథ్ ను ఎలాంటి సమాచారం లేకుండా SOT పోలీసులు ఎత్తుకెళ్లారని భార్య పుష్పాలత్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తాజాగా ఈ రెండు కేసులను నాంపల్లి స్పెషల్ కోర్టుకు బదిలీ చేసింది ఉన్నత న్యాయ స్థానం. రాఘవేందర్ రాజు పిటిషన్ పై 24 మంది పై కేసులు నమోదు అయ్యాయి. పుష్పాలత్ పిటిషన్ పై 12 మంది పై కేసు నమోదు అయింది. స్టీఫెన్ రవీంద్ర, రేమ రాజేశ్వరి, గొనె సందీప్, వెంకటేశ్వర్లు, భాస్కర్ గౌడ్, శ్వేతా, మాహేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి మరి కొంతమంది పై కేసు నమోదు అయినట్లు కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version