గ్రేటర్ : 90 మందితో జంబో జాబితా రిలీజ్ చేసిన టీటీడీపీ

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి 90 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నల్లకుంట- ఆర్ కవిత, కాచిగూడ -జి రమ్య కుమారి , గోల్నాక – మామిడాల అరుణ, అంబర్పేట్ – పరశురాం, భాగ్ అంబర్పేట్ – రాధిక, లంగర్ హౌస్ -సుధారాణి , గోల్కొండ -సరోజినీ దేవి ,  గుడిమల్కాపూర్ – సురేందర్ సింగ్, కార్వాన్ -చంద్రకాంత్ , నాగోల్ -బద్దం లక్ష్మి, హయత్ నగర్ -సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి , బి.యన్ రెడ్డి నగర్ – విజయ్, వనస్థలిపురం – చంద్రశేఖర్, చంపాపేట్ -ప్రవీణ్ గౌడ్ , లింగోజిగూడ – వెంకటేశ్వర్లు, కొత్తపేట –  శ్రీశైలం గౌడ్, చైతన్యపురి – రాజేష్, గడ్డి అన్నారం – సునీల్, మన్సురాబాద్ – కుమార్ గౌడ్, కాప్రా – శ్రీరాములు, ఎస్ రావు నగర్ – నిర్మల, చర్లపల్లి – రామచంద్రం, చిల్కానగర్ – వినోద శేఖర్ రెడ్డి, రామంతపూర్ – కొండపల్లి మాధవి.

tdp
tdp

ఉప్పల్ – పరిమళ ప్రకాష్, మీర్పేట్ హెచ్ బి కాలనీ – యాదగిరి , మల్లాపూర్ – రాజేశ్వర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ – పుప్పాల పద్మా చౌదరి, ఫతేనగర్ – రాఘవేందర్, బాలానగర్ – చిలుకూరి హరిచంద్ర, కూకట్పల్లి -శ్రీరామోజు శివకుమార్, బాలాజీ నగర్ – రంజిత, మూసాపేట్ -రామకృష్ణ,హిమాయత్ నగర్ -పద్మజ, ఖైరతాబాద్ – చంద్రమణి, బంజారా హిల్స్ -సుజాత , జూబ్లీహిల్స్ – నరసింహ, రాంనగర్ -బాల్రాజ్ గౌడ్ , బోలక్ పూర్ – జహీరుద్దీన్, గాంధీ నగర్ – అరుణ, కవాడిగూడ – యాదగిరి, బేగంబజార్ -ప్రశాంత్ , గోషామహల్ -దినేష్ , గన్ ఫౌండ్రీ – సౌందర్య, జాంబాగ్ -మహేష్ , సీతాఫల్మండి -విజయలక్ష్మి , మెట్టుగూడ – మంజుల ,బౌద్ధ నగర్ -విజయలక్ష్మి , ఐఎస్ సదన్ -దేవి , అమీర్పేట్ -వరలక్ష్మి , సనత్ నగర్ -జయశ్రీ , రాంగోపాల్ పేట – రేఖ, బేగంపేట -ఫర్హాన్ బేగం , బన్సీలాల్ పేట -హేమలత, మోండా మార్కెట్ – శ్రీ రాణి, వివేకానంద నగర్ కాలనీ – సామ్రాజ్యం, కొండాపూర్ -సిరాజుద్దీన్ , హఫీజ్ పేట -ధనలక్ష్మి , చందానగర్ -మౌనిక , హైదర్ నగర్ – రవి, ఆల్విన్ కాలనీ –  బాల బ్రహ్మం, సరూర్నగర్ – కల్పన, ఆర్.కె.పురం – సుజాత, మచ్చ బొల్లారం -తిరుమల , అల్వాల్ – లావణ్య, వెంకటాపురం -శ్రీనివాస్ , నేరేడ్మెట్ – మమత, వినాయక నగర్ -అనురాధ , మౌలాలి – పద్మ, ఈస్ట్ ఆనంద్ బాగ్ -గోపి , గౌతమ్ నగర్ -హేమ , మల్కాజిగిరి – మనోజ్ కుమార్, యూసఫ్ గూడా – రమేష్ కుమార్, వెంగల్ రావు నగర్ -విజయ శ్రీ , భారతీ నగర్ –  నగేష్ కుమార్, పటాన్చెరు – కమల్, జగద్గిరిగుట్ట – వెంకటేష్, రంగా రెడ్డి నగర్ – నర్సింగ్ రావు, చింతల్ –  లక్ష్మి, సూరారం –  ప్రభుదాస్, సుభాష్ నగర్ – తులసి, కుత్బుల్లాపూర్ – పావని, అడ్డగుట్ట – లక్ష్మీ ప్రసన్న, తార్నాక – నాగమణి, మైలార్దేవ్పల్లి -చౌడయ్య , రాజేంద్రనగర్ -రోజా , అత్తాపూర్ -మాధవి, వెంకటేశ్వర నగర్ కాలనీ – స్వప్న, బోరబండ -అరుణ్ , షేక్పేట – విగ్నేష్