ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. ఏకంగా ఆరుగురు మృతి చెందారు. ఈ సంహానా వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. రెండు లారీల డ్రైవర్లు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం దగ్గరకి పోలీసులు చేరుకున్నారు. ఈ సంఘనటపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/bigtvtelugu/status/1918847624918233097
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!
- ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జరిగిన ప్రమాదం
- రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం
- ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం