రష్యాకు మేం లొంగిపోయేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంలో వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈయూ దేశాల ప్రతినిధులు నిలబడి జెలెన్ స్కీకి మద్దతు ప్రకటించారు.
Ukraine President Volodymyr Zelenskyy received a standing ovation after his address at European Parliament, said, "We're fighting for our land & our freedom despite the fact that all our cities are now blocked. Nobody is going to break us, we're strong, we're Ukrainians." he said pic.twitter.com/7JEU2Da9xd
— ANI (@ANI) March 1, 2022