మహిళలే మా విజయ సారథులు.. నాకు స్త్రీ శక్తి అనే సురక్షా కవచం లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్త్రీలు ఎక్కువగా ఓటేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ సాధించిందని ఆయన అన్నారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని అన్నారు. కులాల వారీగా కొన్ని పార్టీలు ఓట్లను ఆడిగాయని ప్రజలను అవమానించాయని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. అయినా యూపీ ప్రజలు డెవలప్మెంట్ కే పట్టం కట్టారని ఆయన అన్నారు.
స్త్రీ శక్తే నాకు సురక్షా కవచం: ప్రధాని నరేంద్ర మోాదీ
-