అదానీపై అమెరికాలో కేసు…20 శాతం మేర నష్టాల్లో షేర్లు ?

-

అదానీపై అమెరికాలో కేసు నమోదు ఐన తరుణంలో…20 శాతం మేర నష్టాల్లో షేర్లు కొనసాగుతున్నట్లు సమాచారం. గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు ఐంది. సోలార్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ కోసం నిధుల సేకరణకు 265 మిలియన్‌ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు తెర పైకి వచ్చాయి.

US charges Gautam Adani over alleged 250 million bribe plot DOWN FALL OF STOCK

అదానీ మేనల్లుడు సాగర్‌ అదానీతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి వారెంట్‌ జారీ చేసింది న్యూయార్క్‌ కోర్టు. అయితే అదానిపై అమెరికాలో కేసు ప్రభావంతో షేర్లు పతనం అవుతోన్నాయి. షేర్లపై ప్రభావం చూపుతుందని ముందే మీడియా సంస్థలు అంచనా వేసాయి. 12 నుంచి 20 శాతం మేర నష్టాల్లో అదానీ షేర్లు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news