వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వివాహం అయినప్పటినుండి వరుణ్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. భారతదేశ వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తితో నిజమైన సంఘటనను తీసుకొని ఆపరేషన్ వాలెంటైన్ సినిమాని తీస్తున్నారు. తాజాగా వరుణ్ ఒక కాలేజ్ కి వెళ్ళాడు అక్కడ అకిరా నందంతో ఉన్న బాండింగ్ గురించి అడిగారు.
దీంతో మెగా హీరో అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఒక నెటిజన్ మీకు అకిరా నందన్ కి ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడగగా.. నాకు చిన్న తమ్ముడు అకిరా నందన్ మా మధ్య గొప్ప బంధం ఉంది ఇప్పుడు చదువుకోడానికి ఫారిన్ కి వెళ్ళాడు ఈ సినిమాలో చిన్న కుర్రాడు గురించి మాట్లాడకండి. బాగోదు. మా తమ్ముడికి దిష్టి తగులుతుందని వరుణ్ తేజ్ అన్నాడు ప్రస్తుతం వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.