వాస్తు: మీకు అంతా మంచే జరగాలంటే వీటిని మరచిపోవద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ని ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు వీటిని కనుక మీరు అనుసరిస్తే ఏ బాధ ఉండదు. ఇంట్లో అంతా మంచే జరుగుతుంది ఆనందంగా ఉండొచ్చు.

 

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా మంచే జరుగుతుంది. వారానికి ఒక సారి సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి.
అలానే ఇంట్లో ఆవాల నూనె తో దీపాన్ని వెలిగిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆవాలు నూనె తో దీపాన్ని వెలిగించి దేవుడికి పూజ చేస్తే చక్కటి ఫలితాలని పొందొచ్చు. అలానే వంట చేసుకుని తర్వాత మొదటి రోటి ని ఆవుకి పెట్టండి. ఆవు కి మొదటి రోటి ని పెట్టడం వలన కూడా చక్కటి ఫలితాలని పొందవచ్చు.
ఇంట్లో తులసి మొక్కని తూర్పు వైపు కి పెట్టండి అలానే మీరు పూజ చేసే చోట తులసి మొక్కని ఉంచండి.
భార్యా భర్తలు ఐరన్ లేదా ఇతర మెటల్స్ తో చేసిన మంచాల మీద పడుకోకూడదు ఇలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఏ ఇబ్బంది అయినా సరే తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version