వాస్తు: ఇంట్లో వేణువు ఉంటే.. ఇన్ని మార్పులు వస్తాయి తెలుసా..?

-

చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది అని భావిస్తారు. ఈ రోజుల్లో కూడా వాస్తుని పాటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి ఇక వాటికోసం చూద్దాం. శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ఉంటుంది వేణువు అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది శ్రీకృష్ణ భగవానుడు. వాస్తు శాస్త్రం ప్రకారం వేణువు కూడా ఎంతో ముఖ్యమైనది. కేవలం శ్రీకృష్ణుడికి ఇష్టమైనదిగా మాత్రమే కాదు వాస్తు ప్రకారం కూడా వేణువుకి ప్రాముఖ్యత ఉంది.

 

పైగా వెదురు కూడా చాలా మేలు చేస్తుంది. వెదురు ఎన్నో సమస్యల నుండి పరిష్కారం చూపిస్తుంది. మనం దాన్ని పవిత్రంగా భావిస్తాము. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువుని ఉంచితే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది సమస్యలు వాస్తు దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగం గురించి కానీ ఆఫీసు విషయాల గురించి కానీ బాధపడుతున్నట్లయితే ఇంటికి ఒకవేళ దీన్ని తీసుకువెళ్లండి. అలానే మీరు పని చేసే చోటకి కూడా తీసుకెళ్లండి. దీనిని తీసుకెళ్లడం వలన మీ కెరీర్ లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆనందంగా ఉండడానికి అవుతుంది.

చాలామంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కానీ ఫలితం రాక బాధపడుతూ ఉంటారు కానీ వేణువు ఉంటే మాత్రం చాలా చక్కగా సమస్యల నుండి బయటకి వచ్చేయచ్చు. కృష్ణుడు ఆలయం వద్ద కూడా వేణువు అమ్ముతూ ఉంటారు ఒకవేళ దాన్ని కొని మీరు ఇంటికి షాప్ కి లేదంటే ఆఫీస్ కి తీసుకెళ్తే సక్సెస్ ని అందుకోవచ్చు భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా పరిష్కారం వస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని. మరి వీటిని అనుసరించి సమస్యలకు దూరంగా ఉండండి అయితే ఇంట్లో వేణువు పెట్టుకోకూడదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఊదుతూ ఉంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఉదయం సాయంత్రం మీరు 5 నుండి 10 నిమిషాలు సార్లు ఫ్లూట్ ఊడితే ఆనందం ఉంటుంది సమస్యలే వుండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version