వాస్తు: వీటిని తూర్పు వైపు ఉంచితే.. సమస్యలు మాయం..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. అయితే వాస్తు చిట్కాలని అనుసరిస్తే ఎలాంటి బాధైనా కూడా పోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ వాటిని ఉంచడం వలన రకరకాల సమస్యల నుండి బయటపడొచ్చు.

ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పప్పులు, బట్టలు ఇలా ఎన్నో ఉంటాయి వీటిని సరైన దిశలో మీరు పెడితే సమస్యల నుండి బయటపడొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ నుండి దూరంగా ఉండొచ్చు ఆకు పచ్చ రంగు లో ఉండే వాటిని తూర్పు వైపు పెడితే చాలా మంచి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. ఆగ్నేయ వైపులో కూడా ఆకుపచ్చటివి పెట్టొచ్చు. ఆకుపచ్చనివి ఆగ్నేయం వైపు కూడా పెడితే మంచి జరుగుతుంది ఇబ్బందులు నుండి బయటపడొచ్చు. ఆకుపచ్చని రంగులో ఉండే వాటిని తూర్పు వైపు మీరు పెడితే సక్సెస్ ని పొందడం సులభం అవుతుంది వేగంగా సక్సెస్ ని పొందొచ్చు కూడా.

చక్కగా ఆనందంగా ఉండొచ్చు అలానే ఇంట్లో మొక్కలు వంటివి ఉంచడం వలన ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో సమస్యలేమి లేకుండా నెగటివ్ ఎనర్జీ లేకుండా ఆనందంగా జీవించాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అలానే ఒత్తిడి వంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇంటి పరిసరాలను కూడా అందంగా ఉంచుకోండి. ఇలా ఈ తప్పులను చేయకుండా చూసుకున్నట్లయితే సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండొచ్చు ఇబ్బందులను దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version