వాస్తు: ఫర్నీచర్ ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య వున్నా సరే తొలగి పోతుంది. అందుకనే ఈ మధ్యన అందరు వాస్తు ప్రకారం ఫాలో అవుతున్నారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యిపోతుంది. నిత్యం మన ఇళ్లల్లో ఏదో ఓ సమస్య ఉంటూ ఉంటుంది. అయితే వీటి నుండి బయటకి రావాలంటే ఇలా చెయ్యండి. దానితో అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యిపోతుంది. ఈరోజు పండితులు ఇంట్లో సమస్యలని ఎలా తొలగించుకోవచ్చు అనేది చెప్పారు. మరి ఆ సమస్యలని తొలగించుకోవడానికి మార్గాలని చూద్దాం.

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫర్నిచర్ ఉంటుంది. అయితే ఫర్నిచర్ ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు అస్సలు తప్పులు చేయకూడదు. ఫర్నిచర్ విషయంలో తప్పులు చేస్తే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా లివింగ్ రూమ్ శుభ్రంగా ఉండాలి శుభ్రంగా లేకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. లివింగ్ రూమ్ లో ఫర్నిచర్ ని పెట్టేటప్పుడు వాయువ్యం, ఆగ్నేయ దిశలలో ఉంచితే మంచిది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫర్నిచర్ ని పెట్టేటప్పుడు ఈ దిశల్లో మాత్రమే ఉంచండి అలానే లివింగ్ రూమ్ లో టీవీ ని పెట్టినప్పుడు తలుపుకి ఎదురుగా ఉంచొద్దు. ఇది కూడా ఇబ్బందుల్ని కలిగిస్తుంది.

టీవీని దక్షిణం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంచకండి. వంటింట్లో పెట్టేటప్పుడు పడమర వైపుకు మాత్రమే ఉంచండి. ఎప్పుడూ కూడా వంటింట్లో డస్ట్ బిన్ ఉండకూడదు. ఎప్పుడైనా సరే తినేటప్పుడు తూర్పు వైపుకి మాత్రమే కూర్చుని తినండి ఇలా ఈ దిక్కులలో చెప్పినట్లుగా ఉంచితే ఎటువంటి ఇబ్బందులు అయినా సరే తొలగించుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం అవుతాయి కాబట్టి పండితులు చెప్పినట్లుగా అనుసరించి ఇబ్బందులకు దూరంగా ఉండండి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version