తిరుమల లడ్డూపై ఎంత ఓవర్ యాక్టింగ్ చేశారు?.. వేణుస్వామి భార్య ఫైర్

-

తిరుమలలో అంశం పైన వేణు స్వామి భార్య వీణ శ్రీ వాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు కూటమికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు.. కౌంటర్ ఇవ్వడంతో ఆమె స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో ఎంత ఓవర్ యాక్టింగ్ చేశారు అంటూ.. వేణు స్వామి భార్య మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి మరి కూటమి ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు వీణ శ్రీ వాణి.

Venu Swamy Wife Veena Srivani SH0CKING Comments On Pawan Kalyan Over Tirumala

పవిత్రమైన లడ్డుపై ఎంత చర్చ చేశారు.. హిందూ భక్తుల మనోభావాలను హింసించారు అని మండిపడ్డారు.రాజకీయ నాయకులు రాజకీయాల కోసం… హిందువులను ఆడుకున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయ నాయకులను పక్కన పెడితే… ప్రవచన కర్తలు పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ చేశారని కూడా ఆమె ఆ గ్రహించడం జరిగింది. ప్రాయశ్చిత శ్లోకాలు కనిపెట్టి చెప్పించారని నిప్పులు జరిగారు వేణు స్వామి భార్య. మీరు నిజమైన హిందువులయితే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే ఇప్పుడు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version