ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ..ఇక రూ.99 లిక్కర్ !

-

ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్. ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ ఐంది.. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికింది చంద్రబాబు నాయుడు సర్కార్.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అమలు లోకి రానున్నాయి. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనుంది.

New liquor policy in AP from October

11 న 3,396 మద్యం షాపులకు లాటరీ కూడా నిర్వహించింది.  దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా నిర్ణయించిన ప్రభుత్వం..ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version