ఉపరాష్ట్రపతి ఎన్నిక.. నామినేషన్ల స్వీకరణకు మరో 3 రోజులే గడువు..గెలవాలంటే ఎంత బలం ఉండాలి

-

Vice Presidential election: ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గరపడుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే గడువు మాత్రమే ఉంది. ఈ నెల 21వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు.

Vice Presidential election, pm modi, nda
Vice Presidential election, pm modi, nda

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అదే రోజు కౌటింగ్ కూడా నిర్వహిస్తారు. రాజ్యసభ, లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 786గా ఉంది. ఉప రాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం ఉండాలి. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, NDA కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news