టీవీ9 రజనీకాంత్ ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి…కారణమిదే

-

టీవీ9 రజనీకాంత్ ఇంటికి వెళ్లిన వైసీపీ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి…వెళ్లారు. మొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్.. తల్లి మరణించారు. ఈ నేపథ్యంలోనే.. రజనీకాంత్ ఇంటికి వెళ్లిన వైసీపీ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి…ఆయనను పరామర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. ప్రముఖ జర్నలిస్ట్ , టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి మాతృమూర్తి వెల్లలచెరువు బిక్షాలమ్మ (68) గారి మరణం తీవ్రంగా బాధించిందన్నారు.

ఇవాళ గుంటూరులోని వారి కుటుంబ సభ్యులను కలుసుకుని నా ప్రగాఢ సంతాపం తెలియజేశాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన అంటూ పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌ లో నాటి కరువుసీమ జగన్ గారి పాలనలో పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తోంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి కాలువలు, పెన్నా- ఉపనదులు నిండుగా ప్రవహించడంతో కరువు ఆనవాళ్లు చెరిగిపోయాయి. భూగర్భ జలమట్టాలు పెరిగి బోర్లు ఊపిరి పోసుకున్నాయని తెలిపారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version