Tollywood: పృథ్వీరాజ్ కు చుక్కెదురు..అరెస్ట్ వారెంట్ జారీ?

-

 

టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ కు చుక్కెదురు అయింది. సినీ నటుడు పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది విజయవాడ ఫ్యామిలీ కోర్టు. మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టును ఆశ్రయించారు పృథ్వి భార్య శ్రీలక్ష్మి. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీ లక్ష్మీ వేసిన కేసును విచారించింది కోర్టు.

Vijayawada family court has issued a non-bailable arrest warrant to film actor Prithviraj

ఇక పెండింగ్ లో ఉన్న మనోవర్తి బకాయి చెల్లించాలని టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో పాటు కోర్టుకు గైర్హాజరు కావటంతో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఫ్యామిలీ కోర్టు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version