తెలంగాణ యాసలో వ్లాగర్ అన్వేష్ వెటకారంగా చేసిన వీడియో వైరల్..!

-

ప్రముఖ బ్లాగర్ అన్వేష్ అందరికీ సుపరిచితమే ఎన్నో వీడియోలు చేసి అందరికీ దగ్గరయ్యాడు చాలామంది ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అన్వేష్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా అదంతా ఉత్తదే అని తెలంగాణ యాసలో వెక్కిరిస్తూ వెటకారంగా అన్వేష్ ఒక వీడియోని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబ్ వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా దాకా వెళ్లారని అదంతా నిజం కాదన్నట్లు తెలంగాణ యాసలో వెక్కిరిస్తూ వెటకారంగా అతను వీడియో చేశాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది అన్వేష్ చేసిన ఈ వీడియో పై మరి మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version