రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్

-

వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన నికోలస్… ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టాడు. విండీస్ తరఫున 61 వన్డేలు, 106 టీ20లు ఆడాడు వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్.

West indian Nicholas Pooran announced retirement from International cricket
West indian Nicholas Pooran announced retirement from International cricket

ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో తరఫున ఆడి భారీ ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గమనార్హం. ఇక వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరు షాక్ లోకి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news