ఏంటీ.. సీత అప్పట్లో ఇంతలా క్లీవేజ్ షో ఇచ్చిందా..!

-

సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సీతారామం చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా ఎంతో పద్ధతిగా నటించింది. ముఖ్యంగా యువరాణి పాత్రలో చాలా హుందాగా నటించిందని చెప్పవచ్చు. మృనాల్ ఠాగూర్ కంటే సీత అంటేనే ప్రజలు ఎక్కువగా ఈమెను గుర్తుపడతారు.

హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కు సంబంధించి అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో మరియు గూగుల్ లో చూసి కొంతమంది వెతకగా ఆ ఫోటోలు చూసి ఒక్కసారీగా షాక్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం మృణాల ఠాగూర్ అందాల ఆరబోత విషయంలో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి కుర్రకారుల సైతం మత్తెక్కించేలా కనిపిస్తోంది. ఈమె హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సీతారామం చిత్రంలో ఈమేనా సీత పాత్రలో చూసింది.. అంటూ ఇతర ఫోటోలను చూసి ఒక్కసారిగా ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు.

అయితే కొంతమంది మాత్రం ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ బాగుంది అని కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం సీత మరీ ఇలా ఉందేంటి అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు.

దీంతో ఆమె అభిమానులు సైతం పద్ధతిగా కనిపించి ఎంతో మంది అభిమాలను సంపాదించుకున్న మృణాల్ క్లీవేజ్ షో లతో మీపై ఉన్న అభిమానాన్ని పోగోట్టుకోవద్దు అంటూ ఆమెను కొంతమంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మొత్తానికి మృణాల్ ఠాగూర్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version