కండోమ్ వాడకం పై ఏపీ, తెలంగాణ అబ్బాయిల అభిప్రాయమేంటంటే?

-

కండోమ్ అనేది అరక్షిత లైంగిక సంభందాల నుంచి కాపాడుతుంది.. తెలియని వ్యక్తుల తో శృంగారం చేస్తున్నప్పుడు లైంగిక సమస్యలు రాకుండా కాపాడుతుంది..గర్భం రాకుండా నియంత్రిస్తుంది..ఇప్పుడు కొందరు తెలివిపరులు శారీరక సుఖం వేరే వాళ్ళతో పొందెందుకు విరివిగా వినియోగిస్తున్నారు.మొత్తానికి ఎటు చూసుకున్నా శారీరక సుఖం తో పాటు, సుఖ వ్యాధుల నుంచి కాపాడుతుంది..

అయితే, ఇప్పుడు కండోమ్ ల గురించి కొత్త వాదన వినిపిస్తోంది. వ్యాధులు రాకుండా, గర్భం దాల్చకుండా చూస్తుంది.కానీ కండోమ్ తో సెక్స్ చేస్తే అంత సుఖంగా లేదని దేశంలోని కొందరు మగవాళ్ళు తెల్చి చెప్పారు.

కుటుంబ నియంత్రణ అనేది ఆడవాళ్ళ బాధ్యత..వాళ్ళే గర్భం రాకుండా చూసుకోవాలని అంటున్నారు..ఈ విషయం పై అనేక రాష్ట్రాల మగ వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఏం జరిగిన ఆడవాళ్ళు భరించాలని తెలంగాణలో 50 శాతం మంది అభిప్రాయపడితే, ఏపీలో ప్రతి ముగ్గురులో, ఒకరు అనగా, కర్ణాటకలో 45 శాతం మంది ఆలోచిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో తేలింది.ఇకపోతే,పిల్లలు పుట్టకుండా వేకస్టమీ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version