దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ మత ప్రార్ధనలు అంటే చాలు ప్రజలకు ఎక్కడలేని కోపం వస్తుంది. దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ విస్తరించడానికి ఢిల్లీ మత ప్రార్ధనలే కారణం అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వాలు కోరుతున్నా సరే స్వచ్చందంగా బయటకు రాకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎన్ని విధాలుగా చెప్పినా సరే బయటకు రావడం లేదు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సహా అనేక ప్రాంతాలలో ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటానికి వాళ్ళే కారణం. తమిళనాడు లో నిన్న ఒక్క రోజే 75 కరోనా కేసులు నమోదు కాగా వారు అందరూ ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే అనే విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇంత జరుగుతుంటే మర్కాజ్ చీఫ్… మౌలానాసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
అల్లాకు కోపం వచ్చింది అందుకే ప్రజలను కరోనా ఇబ్బంది పెడుతుంది అంటూ మాట్లాడారు. మానవ తప్పిదాలే దీనికి కారణమని అన్నారు. దేశంలో తగ్గినట్టే తగ్గిన కరోనా మర్కాజ్ నుంచి పెరిగింది. వాళ్ళను బయటకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నా బయటకు రావడం లేదు. ఇది ఎవరి తప్పు…? ప్రపంచం సంగతి వదిలేయండి… మన దేశంలో కరోనా విస్తరణకు వాళ్ళే కారణం. అల్లాకు కోపం వచ్చిందా వీళ్ళకు వచ్చిందా అనేది ఆలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.