భర్తలపై భార్యలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో.. రకరకాల కారణాలతో భర్తలను… చంపేస్తున్నారు. అన్యాయంగా భర్తలను… టార్గెట్ చేసి సినిమాల్లో చంపేసినట్లు.. మర్డర్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో దారుణ సంఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను ఏకంగా నదిలోకి తోసేసింది భార్య. కర్ణాటక అలాగే తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న భర్తను తాడు సహాయంతో స్థానికులు కాపాడారు.
సెల్ఫీ దిగుదామని నమ్మింటి భర్తను నదిలోకి తోసేసిన భార్య..
కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఘటన
నదిలో కొట్టుకుపోతున్న భర్తను తాడు సహాయంతో కాపాడిన స్థానికులు pic.twitter.com/0SeQSz9kTQ
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025