నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. బావమరిది హమీద్ ను కత్తులతో నరికి చంపాడు బావ. హమీద్ ను విచక్షణారహితంగా పొడిచి చంపాడు హనీఫ్. అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వివాదంలో హత్య జరిగినట్లు సమాచారం అందుతోంది.

కొంత కాలంగా బావబామర్ది మధ్య ఫంక్షన్ హాల్ నిర్వహణపై గొడవ జరిగి0ది. ఈ తరుణంలోనే హమీద్ ను విచక్షణారహితంగా పొడిచి చంపాడు హనీఫ్. అనంతరం రంగంలోకి దిగారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక బావమరిది హమీద్ ను కత్తులతో నరికి చంపిన వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/2024YCP/status/1943929374593757294