ఇటివలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నేరుగా సదరు మహిళ, వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని గుట్టుగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు.తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారే కారణంగా భర్తలు,భార్యలను కూడా అడ్డుతొలగించుకుంటున్నారు.
తాజాగా ఓ మహిళ రెడ్ హ్యాండెడ్‌గా ఓ యువకుడితో కలిసి ఉంటూ కుటుంబ సభ్యులకు పట్టుబడింది.ఈ ఘటన యూపీలోని ఆగ్రా జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో ఆ వివాహితను కలిసేందుకు సదరు యువకుడు రాగా.. కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ టైంలో యువకుడు ట్రంక్ పెట్టెలో దాక్కున్నాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మహిళ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కుటుంబ సభ్యులు
యూపీలోని ఆగ్రా జిల్లాలో ఓ వివాహిత యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో ఆ వివాహితను కలిసేందుకు సదరు యువకుడు రాగా.. కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా చూడడంతో ఆ యువకుడు ట్రంక్ పెట్టెలో దాక్కున్నాడు. వెంటనే అతడిని కుటుంబ… pic.twitter.com/B84NIhOwDt
— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2025