WPL Final : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

-

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీపై డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 :

 

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మణి

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : మంధాన, సోఫీ డివైన్, మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, సోఫీ మోలినక్స్, జార్జియా వేరోమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్, ఆశా శోభన

Read more RELATED
Recommended to you

Latest news