bcci

బీసీసీఐ పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్..!

దక్షిణాఫ్రికా క్రికెటర్​ హర్షలే గిబ్స్​ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అతడు ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్​ అభిమానులకు చేరువయ్యాడు. దక్షిణాఫ్రికా నేషనల్​ జట్టు నుంచి రిటైరైన తర్వాత గిబ్స్​ అడపాదడపా టీ20 లీగుల్లో మెరస్తున్నాడు. కాగా గిబ్స్​ తాజాగా భారత క్రికెట్​ కంట్రోల్​ బోర్డు బీసీసీఐ మీద చేసిన ఆరోపణలు...

టీమిండియాకు షాక్‌… ఇంగ్లాండ్‌ సిరీస్‌కు మరో ఆటగాడు దూరం

భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఇంకా ప్రారంభం కాకముందే ఆటగాళ్ళు క్రమంగా గాయాల బారిన పడుతుండడం జట్టును కలవరపెడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా శుభ్‌మన్‌గిల్‌, అవేశ్‌ ఖాన్‌ ఈ సిరీస్‌కు దూరమవగా తాజాగా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. భారత్, కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్ల మధ్య...

భారత్, శ్రీలంక మధ్య జ‌రిగే మ్యాచ్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా..?

భారత్, శ్రీలంక మధ్య నేడు (శుక్రవారం) మూడో వన్డే జరగనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని గబ్బర్ సేన భావిస్తోంది. అయితే...

రేపే భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే

భారత్-శ్రీలంక India-Sri Lanka ల మధ్య రేపు (ఆదివారం) తొలి వన్డే జరగనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా... శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నాడు. మొత్తం...

కౌంటీలో అదరగొట్టిన అశ్విన్

భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో అదరగొట్టాడు. సర్రే తరపున ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ సోమర్‌సెట్‌ జట్టుపై రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసాడు. ఆదివారం సోమర్‌సెట్‌, సర్రే మధ్య టెస్ట్ మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ వేసిన అశ్విన్‌...

కరోనా సోకింది పంత్‌కే…!

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం రేగిన విషయం తెల్సిందే. టీమ్‌ఇండియా జట్టులో ఒక ఆటగానికి కరోనా సోకిందని బీసీసీఐ నిర్ధారించిన ఏ క్రికెటర్‌కు కరోనా వచ్చిందనే విషయాన్ని రహస్యంగా ఉంచింది. అయితే కరోనా సోకింది వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌కే అని తాజాగా తెలిసింది. ఎనిమిది రోజుల క్రితమే...

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

భారత క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం రేగింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెల్సింది. సదరు క్రికెటర్‌కు ఎలాంటి లక్షణాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలపగా... ఏ క్రికెటర్‌కు కరోనా వచ్చిందనే విషయాన్ని బీసీసీఐ రహస్యంగా ఉంచింది. ప్రస్తుతం ఆ క్రికెటర్‌ను క్వారంటైన్లో ఉంచారు. ప్రపంచ...

టీమిండియా మాజీ క్రికెటర్ మృతి

భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్‌ శర్మ (66) కన్నుమూశారు. యశ్‌పాల్‌ గుండెపోటుతో గుండెపోటుతో చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 37 టెస్టులు ఆడిన యశ్‌పాల్‌ .. 1,606 పరుగులు చేసారు. అలాగే మొత్తం  42 వన్డేల్లో 883 పరుగులు సాధించారు. 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో యశ్‌పాల్‌...

భారత్ vs శ్రీలంక : మ్యాచ్‌ టైమింగ్‌లో మార్పులు

భారత్‌(INDIA), శ్రీలంక జట్ల మధ్య వన్డే, టీ 20 సిరీస్ మ్యాచ్‌ టైమింగ్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. జులై 18 నుంచి జరగాల్సిన వన్డే మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా మొదలవనున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అలానే జులై 25 నుంచి ప్రారంభమయ్యే టీ20 మ్యాచ్‌లు సైతం గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. గత...

హర్లీన్‌ డియోల్‌ క్యాచ్‌కు ప్రధాని మోదీ కూడా ఫిదా

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత యువ మహిళా క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న విషయం తెల్సిందే. హర్లీన్‌ క్యాచ్‌ను చూసిన మాజీ క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు,...
- Advertisement -

Latest News

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు...
- Advertisement -

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి...ఛానల్స్‌ లో...

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...