జూన్ 3 రాశిఫలాలు: రుద్రకవచమ్ పారాయణం ఈరాశివారికి సర్వదోషాహరణం!

-

జూన్ 3 సోమవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, బాకీలు వసూలు, అశుభకార్యలకు హజరు, విరోధాలు.
పరిహారాలు: రుద్రకవచ పారాయణం లేదా అభిషేకం చేయించుకోండి.

వృషభరాశి: నూతన పరిచయాలు, వ్యసనాలు, నష్టం, ఆర్థిక ఇబ్బందులు, నీచసాంగత్యం.
పరిహారాలు: శివాభిషేకం చేసుకోండి బాధలు తీరుతాయి.

మిథునరాశి: అనుకోని సంఘటన, మానసిక ఆందోళన, సంతానంతో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబ సంతోషం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షనలు, దీపారాధన చేసుకోండి.

కర్కాటకరాశి: స్త్రీ విరోధాలు, శ్రమ అధికం, పనుల్లో జాప్యం, ఆకస్మికంగా కలసి వస్తుంది. ప్రయాణ సూచన
పరిహారాలు: శివాలయంలో రుద్రాభిషేకం, అర్చన చేసుకోండి.

సింహరాశి: మిశ్రమ ఫలితాలు, మనస్పర్థలు, పొరుగువారి సహకారం, కుటుంబీకలతో స్వల్ప ఇబ్బందులు, వస్తువులు పోవుట.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

కన్యారాశి: ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు, తల్లి తరపు వారితో మనస్పర్థలు, కుటుంబంలో సఖ్యత, అనుకూల ఫలితాలు.
పరిహారాలు: ఊహించని ప్రయాణం, అన్నింటా ప్రతికూల ఫలితాలు, విభేదాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి.

తులారాశి: మిశ్రమ ఫలితాలు, వ్యసనాలు, విరోధం, నూతన కార్యజయం, జయం, అనుకోని లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృశ్చికరాశి: ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు, వస్త్రలాభం, బంధువుల రాక, అనుకూలం,
ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం.

ధనస్సురాశి: నూతన వస్తు ప్రాప్తి, కుటుంబంలో సంతోషం, విందులు, పొరుగువారి సహకారం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, శివాలయ ప్రదక్షణలు.

మకరరాశి: వ్యతిరేక ఫలితాలు, భూసంబంధాల విషయంలో నష్టం, అపవాదలు, అవనసర మాటలు.
పరిహారాలు: శివాలయంలో రుద్రకవచ పారాయణం, అభిషేకం చేసుకోండి.

కుంభరాశి: బంధవులులతో సంభాషణలు, కొత్త పరిచయాలు, భార్యతో సంతోషం, ఆనందం, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు మంచి చేస్తాయి.

మీనరాశి: వ్యవహార జయం, వస్త్రలాభం, అప్పులు తీరుస్తారు, అలంకార వస్తువులు కొంటారు, ఆర్థికంగా పర్వాలేదు,ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version