ఉదయం వేళ పక్షులకు దాణా వేస్తే ఆటంకాలు దూరం! మార్చి 20 రాశి ఫలాలు

-

మార్చి 20 బుధవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమం, ఆకస్మిక ధనలాభం, ఇంట్లో మనస్పర్థలు, పనుల్లో ఆటంకాలు.
పరిహారాలు: నారాయణసేవ అంటే అన్నదానం/సహాయం చేయండి మేలు జరుగుతుంది.

వృషభరాశి: వ్యతిరేక ఫలితాలు, విరోధాలు, అధికశ్రమ, అలసట, నష్టం.
పరిహారాలు: పక్షలకు ఆహారం వేయడం, గోవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల దోష తీవ్రత తగ్గి మేలు చేకూరుతుంది.

మిథునరాశి: మిశ్రమమైన రోజు, అనుకూలతలు, అలసట, శ్రమ, ఇంట్లో అశాంతి, వ్యాపారుల్లో స్వల్ప లాభం.
పరిహారాలు: పసుపు రంగు దుస్తులు లేదా చేతిరుమాలా ఉంచుకొని బయటకు వెళ్లండి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకరాశి: చెడు ఫలితాలు, పనుల్లో వ్యతిరేకత, ధననష్టం, తల్లికి అనారోగ్య సూచన, భయం.
పరిహారాలు: ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి ప్రదక్షణలు చేయండి, వీలైతే గోవుకు పచ్చిదాన లేదా తోటకూర తినిపించండి.

సింహరాశి: అత్యంత శుభ ఫలితాలు, పనులు పూర్తి, కార్యజయం, సుఖం, ఆనందం.
పరిహారాలు: దేవాలయ దర్శన, పేదలకు సహాయం, గోసేవ చేసుకోండి.



కన్యారాశి: అనుకూలం. శుభ కార్య ప్రయత్నాలు, ఉల్లాసం, ఉత్సాహం, చిన్నిచిన్ని భయాలు అయినా అధిగమిస్తారు.
పరిహారాలు: అన్నదానానికి సహయం లేదా పక్షులకు ఆహారం వేయండి మేలు జరుగుతుంది.

తులారాశి: మిశ్రమమైన ఫలితాలు, శుభకార్య లాభం, ప్రయాణం, ధననష్టం. పనుల్లో ఆలస్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, ఆరావళి కుంకమతో అమ్మవారికి పూజ చేయండి.

వృశ్చికరాశి: పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. పనుల్లో జయం, మిత్రుల సహకారం, లాభం.
పరిహారాలు: దేవాలయంలో పసుపు వర్ణమాలను దేవునికి వేయించండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, వస్తులాభం, ఆనందం, భయం, ప్రయాణాల్లో ఇబ్బందులు.
పరిహారాలు: పక్షులకు ఆహారం వేయడం, గోవులకు ఆకుకూరలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మకరరాశి: అనుకూలమైన రోజు, పనుల్లో వేగం, కార్యజయం, లాభం.
పరిహారాలు: పక్షులకు ఆహారం వేయడం, పేదవారికి సహాయం చేయడం చేయండి.

కుంభరాశి: మిశ్రమం. పనులు పూర్తి, దేవాలయ దర్శన సూచన, ఆందోళన, కోపం.
పరిహారాలు: నవగ్రహ ప్రదక్షణలు, పసుపు రంగు పూలను విష్ణుమూర్తికి సమర్పించండి.

మీనరాశి: ప్రతికూలమైన రోజు, పనుల్లో ఆటంకాలు, సోదర, సోదరులతో కలహాలు, కార్యనష్టం.
పరిహారాలు: ఉదయాన్నే పక్షులకు ఆహారం వేయండి. అమ్మవారి దేవాలయ ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version