జనవరి 22 మంగ‌ళ‌వారం – రోజువారి రాశిఫలాలు

-

22th january 2019 Tuesday horoscope
22th january 2019 Tuesday horoscope

మేషరాశి : పనులు పూర్తి, కార్యజయం, కొత్త స్నేహితుల పరిచయాలు, వ్యసనాల వల్ల ఖర్చులు. మంచి ఫలితాల కోసం ఎర్రని పూలతో దేవుని ఆరాధించండి.

వృషభరాశి: మిత్రలాభం, పనుల్లో జాప్యం, అధికారులతో ఇబ్బందులు. పరిహారాలు శివా/విష్ణు ఆరాధన, గోసేవ చేయండి.

మిధునరాశి:మంచి ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, బంధువులు రాక, మంచిపేరు. ఇష్టదేవతరాధన చేసుకోండి.

కర్కాటకరాశి:మంచిరోజు, విందులు, వినోదాలు, యాత్రలు, కళత్ర లాభం. దేవనామస్మరణతో మంచి ఫలితాలు.

సింహరాశి: ధన లాభం, సేవింగ్స్ చేస్తారు. రాజకీయ పరిచయాలు, అధికారుల వల్ల ఇబ్బందులు. పరిహారాలు సూర్యనమస్కారం, తులసీచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణ చేయండి.

కన్యారాశి:ప్రతికూలమైన రోజు, అనవసర వివాదాలు, ధనవ్యయం. పరిహారాలు కుజగ్రహ ఆరాధన, ఎర్రని పూలతో ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి:వ్యవహార జయం, ప్రయాణ సూచన, అధిక శ్రమ. పరిహారాలు ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేయండి.

వృశ్చికరాశి: మిశ్రమమైన ఫలితాలు. బంధువులతో విరోధాలు, అశాంతి. పరిహారాలు కుజగ్రహ ఆరాధన, ఎర్రని పూలతో అమ్మవారికి అర్చన చేయండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: స్వల్ప ఊరట, అధికారుల వల్ల ఇబ్బందులు, డబ్బులను సేవింగ్ చేస్తారు. కొత్త పరిచయాలు. పరిహారాలు స్థితికారకుడైన విష్ణువును ప్రార్థించండి లేదా మనస్సులో నిరంతరం ధ్యానం చేసుకోండి.

మకరరాశి: -ధనలాభం, ఇంటిలో వస్తువుల కోసం ఖర్చులు, పనులు పూర్తి. ఇష్టదేవతరాధన చేసుకోండి.
కుంభరాశి: -చేసే పనిలో లాభం, స్త్రీల వల్ల ఖర్చు, బంధువుల రాక. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి:ధనవ్యయం, చేసే వృత్తిలో అనుకూలం, బంధువులతో విరోధం. పరిహారం కుజగ్రహారాధన, ఎర్రని వత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version