జూన్ 24 రాశి ఫ‌లాలు: శివాలయంలో ప్రదక్షిణలు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు!

-

జూన్ 24 – సోమవారం రాశి ఫ‌లాలు

మేషరాశి: ఆకస్మిక ధనలాభం, మాటకు గౌరవం, అన్నింటా విజయం, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: దైవనామస్మరణ చేసుకోండి సరిపోతుంది.

వృషభరాశి: వ్యతిరేక ఫలితాలు, శారీరక బాధలు, ఔషధసేవ, మిత్రులతో కలహం, వస్తువులు కొంటారు, అనుకోని మార్పులు.
పరిహారాలు: శివాలయంలో అభిషేకం, ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి: అనుకూలం, అన్నింటా జయం, కళత్ర సుఖం, అనుకోని ధనలాభం, ఆర్థికంగా బాగుంటుంది, కొత్త వ్యక్తుల పరిచయం.
పరిహారాలు: ఇష్టదేవతా ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: శుభకార్యాల వల్ల ఖర్చు, సంతోషం, కుటుంబంలో అనుకూల వాతావరణం, విందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు మంచిది.

సింహరాశి: వ్యతిరేక పనులు, వినోదం, వైరం, మాటపట్టింపులు, వ్యసనాలు, ఆనవసర ఖర్చులు.
పరిహారాలు: శివునికి అర్చన, అభిషేకం చేసుకోండి.

కన్యారాశి: కార్యజయం, చేసేపనిలో లాభం, తీర్థయాత్రలు, వినోదాలు, అనుకోని వ్యక్తుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతారధన చేస్తే చాలు

తులారాశి: అనుకూలం, కీర్తిలాభం, బంధుకలహం, పనులు పూర్తి, విందులు, వివాదాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యం,
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి: ఆకస్మిక ధనలాభం, కార్యసిద్ధి, కుటుంబంలో సఖ్యత, విందులు, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు: దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచి జరగుతుంది.

ధనస్సురాశి: బంధువుల రాక, వ్యసనాలు, విరోధాలు, సోదరులతో పట్టింపులు, అరోగ్యం, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

మకరరాశి: ధననష్టం, మిత్రులతో కలహం, మాటపట్టింపు, ఆర్థికంగా ఇబ్బంది, అరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: శివాభిషేకం, ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.

కుంభరాశి: శుభమూలక ధనవ్యయం, బంధువుల రాక, భార్యతరపు వారి సహాయం.
పరిహారాలు: శివాలయ సందర్శన,ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి: శుభకార్యాలకు హాజరు, విందులు, ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అకాల భోజనం, అలసట.
పరిహారాలు: శివాలయంలో అభిషేకం, ప్రదక్షిణలు చేయండి చాలు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news