శ్రవణా నక్షత్రం శనివారం వేంకటేశ్వర దర్శనం ఈరాశులకు సమస్తం శుభం..! మే 25 రాశి ఫ‌లాలు

-

మే 25 శనివారం రాశి ఫ‌లాలు

మేషరాశి: ఆందోళన, అనవసర మాటలు పడుట, కార్యనష్టం, ప్రయాణసూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దర్శనం, ప్రదక్షణలు సమస్త శుభాన్ని ఇస్తుంది.

వృషభరాశి: వస్తుప్రాప్తి, కార్యసిద్ధి, అరోగ్యం, అధిక ఆదాయం, కార్యజయం, ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి: అధికారులతో స్నేహం, దేవాలయ దర్శనం, సంతోషం, ఆరోగ్యం, స్త్రీలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు పూజ చేయండి.

కర్కాటకరాశి: వస్ర్తాల కొనుగోలు, దేవాలయ దర్శనం, ధనవ్యయం, ఆరోగ్యం, స్త్రీమూలక కార్యాజయం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

సింహరాశి: విందులు, వినోదాలు, సకల కార్యజయం, అధిక ఆదాయం, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

కన్యారాశి: పై అధికారులతో విందులు, ఉద్యోగులకు పదోన్నతి. ఆరోగ్యం, కుటుంబ సంతోషం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇంట్లో దీపారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

తులారాశి: వ్యతిరేక ఫలితాలు, దుఃఖం, ఆర్థిక ఇబ్బందులు, అనవసర మాటలు పడుట, విందులు.
పరిహారాలు: శ్రవణా నక్షత్రంతో కూడిన ఈ శనివారం వేంకటేశ్వర ఆరాధన చేయండి చక్కటి ఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి: చెడువార్తా శ్రవణం, భాగస్వామ్య విరోధాలు, విందులు, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, పూజ చక్కటి ఫలితాలను ఇస్తాయి.

ధనస్సురాశి: విందులు, దేవాలయ దర్శనం, ఆదాయానికి మించిన ఖర్చులు. శ్రమ, అలసట.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షణలు, అర్చన చేస్తే అన్ని ఇబ్బందులు పోతాయి.

మకరరాశి: కొత్త వ్యక్తుల పరిచయం, ఆకస్మిక ప్రయాణాలు, అధికారులతో మైత్రి, ఆరోగ్యం కుటుంబ సఖ్యత.
పరిహారాలు: వేంకటేశ్వర ఆరాధన, దేవాయల దర్శనం మంచిది.

కుంభరాశి: కొత్త వ్యక్తుల కలయిక, ధనవ్యయం, అనవసర కలహాలు, బంధువుల రాక, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: వేంకటేశ్వర స్వామి అర్చన, దేవాలయ ప్రదక్షణలు చక్కటి ఫలితాన్నిస్తాయి.

మీనరాశి: మిత్రుల సహాయంతో పనులు పూర్తి, శుభమూలక ధనవ్యయం, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం చక్కటి ఫలితం ఇస్తుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version