రాహుకాలంలో దీపారాధన ఈ రాశులకు మంచి ఫలితాన్నిస్తుంది! ఏప్రిల్ 25 రాశిఫలాలు

-

మేషం : స్వల్ప అనారోగ్యం, కుటుంబ సహకారం, ఓపిక అవసరం, పనిచేసేచోట ఒత్తిడి, అనవసర ప్రయాణాలు వాయిదా, ఖర్చులు పెరిగే అవకాశం, స్టాక్‌మార్కెట్లు ప్రతికూలం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి చేస్తుంది.

వృషభం : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించండి, ప్రేమికులకు అనుకూలం, పనిలో ఇబ్బంది, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, అనవసర ఖర్చులు, ట్రేడింగ్ కలిసి వస్తుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

April 25th Thursday Daily Horoscope

మిథునం : విశ్రాంతి అవసరం, కుటుంబ సహకారం, ఓపిక అవసరం, పనిచేసే చోట నిజాయితీగా ఉండాలి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, అధిక ఖర్చులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు, దీపారాధన కలిసి వస్తాయి.

కర్కాటకం : మంచి ఆరోగ్యం, కుటుంబానికి మంచి పేరు, పనిచేసేచోట మంచి మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ సందర్శన మంచిచేస్తుంది.

సింహరాశి : ఆరోగ్యం, కుటుంబ సహకారం, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి, స్టాక్‌మార్కెట్ అనకూలిస్తుంది.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణ, దీపారాధన మంచిది.

కన్యారాశి : ఆనారోగ్య సూచనలు, కుటుంబంలో అపార్థాలు, పని ఒత్తిడి, ప్రయాణాలు తప్పనిసరైతేనే చేయండి, ఖర్చు పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లు అనుకూలించవు.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాయలంలో 21 ప్రదక్షిణలు చేయండి.

తులారాశి : ఆనారోగ్య సమస్యలు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి, పనిచేసే చోట ఒత్తిడి, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, శ్రమ.
పరిహారాలు: రాహుకాలంలో ఏదైనా దేవాలయంలో లేదా ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి : మంచి అరోగ్యం, కుటుంబంలో సంతోషం, పనిచేసే చోట అనుకూల మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సురాశి : మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, వృత్తిలో మంచి ఫలితాలు, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా బాగుటుంది, సంతోషం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి దీపారాధన మంచి ఫలితం ఇస్తుంది.

మకరరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, పనిలో ఒత్తిడి, పనులు పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు, విందులు.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షిణలు, నవగ్రహారాధన చేస్తే మరింత మంచి జరుగుతుంది.

కుంభరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సహకారం, పనిలో అధికశ్రమ, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం, స్నేహితుల సహకారం,
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి : మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబంలో సంతోషం, ప్రయాణాలు అనుకూలం, ఆనందం, విందులు.
పరిహారాలు: దేవుని దగ్గర రాహుకాలంలో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version