డిసెంబర్‌ 29 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

డిసెంబర్ -29 – మంగళవారం – మార్గశిరమాసం.

 

మేషరాశి:ఈరోజు భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది !

ఈరోజు గ్రహచలనాల రీత్యా ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు దేవాలయ నిర్మాణ పనులలో పాలుపంచుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. క్రమశిక్షణతో పని చేయడం వల్ల లాభం పొందుతారు. ఈరోజు భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు ఆఫీస్‌లో మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది.

పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది !


ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు బిజీగా ఉంటారు. ఈరోజు గృహ నిర్మాణ సంబంధాలను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మిథునరాశి:ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. నూతన ఉద్యోగం కోసం ఆలోచిస్తుంటే ఈరోజు ప్రయత్నాలను ప్రారంభించండి. ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆనందంగా గడుపుతారు. సృజనాత్మక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్తగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది.  ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి.

పరిహారాలుః శ్రీ సత్యనారాయణస్వామి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి:ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ఈరోజు మీరు చేస్తున్న పని ఆగిపోతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వైవాహికంగా సంతోషం ఉంటుంది.

పరిహారాలుః గురుగ్రహారాధన చేయండి.

 

సింహరాశి:ఈరోజు విజయాన్ని అందుకుంటారు !

ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఈరోజు బాగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూల వాతావరణం. ఈరోజు ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొద్దిగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకుంటారు. ఈరోజు అనవసరపు తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు.

పరిహారాలుః శ్రీశివాష్టోతరం చదవండి. మారేడుదళాలతో శివారాధన చేయండి.

కన్యరాశి:ఈరోజు వ్యాపారంలో లాభాలు !


ఈరోజు అనుకోని శుభవార్త అందుకుంటారు. దేవాలయ సందర్శనకు అవకాశం ఉంది. ఈరోజు వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు బంధువులతో ఆనందంగా ఉంటారు.  వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది.  ఈరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేసే పనులలో అదృష్టం బాగా కలసి వస్తుంది.

పరిహారాలుః శుక్రగ్రహం, గురుగ్రహారాధన చేయండి.

తులరాశి:ఈరోజు సానుకూల ఫలితాలు !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు పిల్లల నుంచి ఆనందం పొందుతారు. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు సూర్యారాధన చేయండి.

వృశ్చికరాశి:ఈరోజు ప్రయోజనాలు పొందుతారు !

ఈరోజు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.ఈరోజు గ్రహాల దృష్టి అనుకూలంగా ఉంది. దీనివల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యాన్ని విస్మరించకండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో, విద్యా రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు.

పరిహారాలుః తెల్లజిల్లేడుతో శివరాధన చేయండి.

 

ధనస్సురాశి:ఈరోజు విలువైన వస్తులు  కొనుగోలు చేస్తారు !

ఈరోజు విలువైన వస్తులు  కొనుగోలు చేస్తారు. ఈరోజు ముఖ్య సమాచారం అందుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.  సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సాధారణంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.

పరిహారాలుః ఈరోజు నారాయణ ద్వాదశాక్షరీ స్తోత్ర పారాయణ  చేసుకోండి లేదా వినండి.

మకరరాశి:ఈరోజు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలు !

ఈరోజు ఉత్సాహంతో ఉంటారు. వ్యాపారంలో లాభం పొందుతారు. అంతేకాకుండా వ్యాపారం చేస్తున్న వారికి పురోగతి ఉంటుంది. ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలు. మీరు తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం మంచిది. ఆర్థిక విషయాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః దత్త చరిత్ర పారాయణం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది.

కుంభరాశి:ఈరాశి ఉత్సాహంగా ఉంటారు !

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి చదవితే ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషభరితంగా ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మకండి .

పరిహారాలుః లక్ష్మీదేవి పారాయణం పారాయణం చేసుకోండి

మీనరాశి:ఈరోజు అనుకూల ఫలితాలు !

ఈరోజు అనుకూల ఫలితాలు లభిస్తాయి.ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఈరోజు ఎవరితో తొందరపడి మాట్లాడకండి ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి .  ఇంట్లో వస్తువుల కొనుగోలు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు శత్రువుల నుంచి ఇబ్బందులు.

పరిహారాలుః శ్రీహయగ్రీవ పారాయణం చేసుకోండి. అనుకూల ఫలితాలు లభిస్తాయి.

 

  • శ్రీ

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version