మార్చి 1 ఆదివారం రాశిఫలాలు కన్యా రాశి : ఈరాశి వారు పెట్టుబడులు ఆలోచించి పెట్టండి !

-

కన్యా రాశి : పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును.- అయినా, చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి.

ఈరాశిలోఉన్న వివాహితులు వారి పనులను పూర్తిచేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము, ఫోనుతో కాలక్షేపం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్ సెట్ అవుతారు. మీరుకనుక మీఆరోగ్యముపట్ల శ్రద్ధచూపకపోతే ఒత్తిడికి లోనవుతారు.అవసరమైతే డాక్టరును సంప్రదించండి.
పరిహారాలుః గోధుమ, కాయధాన్యాలు, బెల్లం, గంజి, ఎరుపు వస్త్రాలు, కుంకుమ వంటి వస్తువులను మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు విష్ణు లేదా శివ దేవాలయంలో సూర్య భగవానుడికి సమర్పించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version