సుబ్రమణ్య ఆరాధన చేస్తే ఈరాశులకు అంతా జయమే! మే 18 రాశిఫలాలు

-

మేష రాశి : మిత్రుల కలయిక. ప్రయాణ లాభం. శుభకార్యాలకు హాజరు, ధనలాభం, పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

వృషభ రాశి : వ్యాపార లావాదేవీ, ఒప్పందాలు, ఆరోగ్యం జాగ్రత్త, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబ సంతోషం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి : మిశ్రమం, పనులు జాప్యం, స్నేహితుల సహాయం, పిల్లలకు అనారోగ్య సూచన, ఆర్థిక సమ్యలు, అనవసర జోక్యాలు చేసుకోకండి. కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: సుబ్రమణ్య ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

May 18th saturday daily Horoscope

కర్కాటక రాశి : అనారోగ్య సూచన, పనులు వాయిదా, అనవసర ప్రయాణాలు, వివాదాలు, ఖర్చు, శ్రమ.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ, ప్రదక్షణలు చేయండి.

సింహ రాశి : ప్రతికూల వాతావారణం, అనవసర శ్రమ, వ్యయం, విందులు, ప్రయాణాలు, బంధువుల సహకారం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర రంగుదారం వత్తులతో దీపారాధన, ప్రదక్షణలు, సుబ్రమణ్య ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి : వ్యతిరేక ఫలితాలు, అనవసర వివాదాలు, కుటుంబంలో మనస్పర్థలు, విందులు, ఆరోగ్య ఇబ్బంది, ప్రయాణాలు అంతగా కలిసిరావు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ, పుష్పమాల సమర్పణ మంచి చేస్తుంది.

తులా రాశి : అనుకూల ఫలితాలు, ఆనందం, ఉత్సాహం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది, ఆకస్మిక మార్పులు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు.

వృశ్చిక రాశి : మిశ్రమ ఫలితాలు, అనుకోని ప్రయాణాలు, ఒత్తిడి, ఆర్థికంగా పర్వాలేదు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. వస్తువులు జాగ్రత్త.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణ, దీపారాధన తప్పక చేయండి.

ధనుస్సురాశి ‚ : అనుకూల ఫలితాలు, సంతాన పురోభివృద్ధి, ఆర్థికంగా పర్వాలేదు, మిత్రుల సహాయం, ఇష్టమైనవారిని కలుస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మకర రాశి : అనుకూలం, వ్యాపారాలు కలిసి వస్తాయి, ఆకస్మిక మార్పులు, ఆర్థికంగా పర్వాలేదు, ప్రయాణ సూచన. కుటుంబ సంతోషం.
పరిహారాలు: సుబ్రమణ్య ఆరాధన చేయండి మంచి జరుగుతుంది

కుంభరాశి : అనుకూలం, పనులు పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు, మిత్రుల కలయిక, క్షేత్ర సందర్శన అవకాశం, ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయ దర్శనం చేయండి.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి, కుటుంబంలో అపార్థాలు, అనవసర వివాదాలు, కొత్త పనులు ప్రారంభించకండి.
పరిహారాలు: సుబ్రమణ్య ఆరాధన చేయండి మంచి జరుగుతుంది

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version