ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నారా లోకేష్, చంద్రబాబుపై మంత్రి రోజా సవాల్ విసిరారు. నారా లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్‌లో ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడని ఆరోపించారు. సీఎం జగన్ కాలి...

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య.. కత్తితో పొడిచి!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటి వెళ్లున్న కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ గూడూర్ సురేంద్ర కుమార్ డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి...

ఏపీలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని కొవ్వూరు...

స్నానం చేయిస్తానని ఓనర్స్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి.. ఆ పనిమనిషి ఏం చేస్తుందంటే?

పనిమనిషి ముసుగులో ఓ మహిళ చేసే నిర్వాకం అంతా ఇంతా కాదు. ఇంటి పని చేస్తానని యజమానుల దగ్గరికి వెళ్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో వయసు ఎక్కువగా ఉండే వ్యక్తులు ఉండేలా చూసుకుంటుంది. వారి అవసరాలను, ఇష్టాలను తెలుసుకుంటుంది. మెల్లిగా ఇంట్లో ప్రవేశించి.. యజమానులకు దగ్గర అవ్వడానికి...

ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్!

ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా...

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ...

ఎంపీ రఘురామకు హైకోర్టు షాక్.. చింతామణి నాటకం నిషేధంపై!

ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు...

వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

రాజోలులో రాజకీయ వాతావరణం వాడివేడీగా ఉంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలా రోజులుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్గ విభేదాలు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మరో వర్గం...

పల్నాడులో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా పరిధిలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో శ్రీ సిమెంట్ కంపెనీ తన తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.2,500 కోట్ల పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 1.5...

ఏపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచికి మరోసారి సీబీఐ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమంచిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఇదే కేసు విషయంలో సీబీఐ విచారణకు హాజరు...
- Advertisement -

Latest News

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర...
- Advertisement -

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...

కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...