మరో 2,500 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం !

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 15వ తేదీన మరో 2,500 కోట్లు అప్పు చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పరిమితిని మించి అప్పు కోరడంతో ప్రభుత్వ బాండ్లు వేలం వేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు కార్పొరేషన్ రుణాలు కలపకుండా రూ.1,84,900 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

revanth reddy
Revanth Reddy government to borrow another Rs 2,500 crore on the 15th of this month

వచ్చే సెప్టెంబర్ నెల లోపు మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news