కర్ణాటక

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ విడుదల

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల...

వైరల్ ఫోటో: ఆ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం 777 చార్లీ సినిమాను వీక్షించిన కర్ణాటక సీఎం.. ఆ సినిమాను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో కన్నులకు...

వీడియో: పోలీసులకు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే కూతురు.. నా కారునే ఆపుతారా అంటూ!

కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది ఓ ఎమ్మెల్యే కూతురు. ఈ క్రమంలో ఆమెను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ.. అనుచితంగా ప్రవర్తించింది. ఈ తతంగాన్ని రికార్డు చేసిన ఓ రిపోర్టర్‌తో దురుసుగా మాట్లాడింది. దీంతో పోలీసులు ఆమెకు రూ.1000...

Weather alart: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల పురోగమితి సాధారణంగా కొనసాగుతోంది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 31 నుంచి జూన్ 7వ తేదీ వరకు దక్షిణ, మధ్య అరేబియా సముద్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ అధికారిణి ఆర్‌కే.జేనామణి...

హిజాబ్ వివాదం.. 23 మంది విద్యార్థినులు సస్పెండ్!!

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యం 23 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు విధించింది. అలాగే గతవారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలుకాలోని కళాశాల విద్యార్థినులు...

హనుమంతుడి జన్మస్థల వివాదం.. ఆసక్తి రేపిన బీజేపీ నేత కుమారుడి వ్యాఖ్యలు..!!

హనుమంతుడి జన్మస్థలం ఎక్కడనే విషయంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఈ విషయంపై చర్చోపచర్చలు, భిన్నవాదనలు ప్రచారం అవుతున్నాయి. ఆంజనేయ స్వామి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింధ అని మహంత్ గోవింద్ దాస్ స్వామి వాదిస్తుంటే.. మరో వైపు ఏపీలోని తిరుమల కొండల్లో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తిరుమల ఆస్థాన పండితులు...

Rain alart: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలుల వీస్తాయన్నారు. అలాగే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయన్నారు. కాగా,...

మ్యాగీ తెచ్చిన తంట.. విడాకులిచ్చిన భర్త..!!

కేవలం 2 నిమిషాల్లో వండుకుని తినగలిగే ఇన్‌స్టంట్ ఫుడ్ ‘మ్యాగీ నూడిల్స్’. చాలా మందికి ఆకలేసినప్పుడు వీటినే చేసుకుని తినేస్తుంటారు. అయితే, వీటిని అప్పుడప్పుడు మాత్రమే తింటారు. రోజూ తినాలంటే ఎవరికైనా కష్టమే. అయితే ఒక వ్యక్తికి అతడి భార్య రోజూ మ్యాగీ నూడిల్సే వండి పెట్టేది. దీంతో విసిగిపోయిన భర్త.. ఏకంగా భార్యకు...

కర్ణాటకలో మళ్లీ తెరపైకి ‘హిజాబ్’ వివాదం

కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ తెరపైకి హిజాబ్ వివాదం ముందుకొచ్చింది. ఇటీవల కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించుకుని తరగతులకు హాజరవుతున్నారని మంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం స్పందించారు. హిజాబ్ వ్యవహారంలో ఎవరూ ఆందోళనకు దిగొద్దని హెచ్చరించారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించిందని, ఆ తీర్పును...

Viral Video: దళితుడు నోట్లో నమిలిన ఆహారాన్ని తిన్న ముస్లిం ఎమ్మెల్యే!!

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక వింత ప్రయత్నం చేశారు. అతను చేసిన ఆ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చామరాజపేట నియోజకవర్గంలో అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాలు నిర్వహించారు....
- Advertisement -

Latest News

కేసీఆర్‌ ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు : సీతక్క

మరోసారి ధరణి పోర్టల్‌పై మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ధరణి పోర్టల్ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణలోని రైతుల వివరాలను ప్రైవేటు వ్యక్తులు నమోదు...
- Advertisement -

ఫ్యాక్ట్ చెక్: మహిళలకి గుడ్ న్యూస్…కేంద్రం నుండి రూ.2.20 లక్షలు..?

రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. దానితో పాటుగా మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ఫేక్ న్యూస్ లని కూడా స్ప్రెడ్...

వాస్తు: సంధ్యవేళ ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంటి నుండి లక్ష్మి దేవి వెళ్ళిపోతుంది..!

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ని ఫాలో అవ్వడం వలన మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ...

BREAKING : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈనెల 9 నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో ఇటీవల ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేసు హైదరాబాద్ లో జరుగింది. అయితే.. రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దారు. అయితే వివిధ కారణాల వల్ల...

ఓర్ని..! భార్యకు తెల్లజుట్టు వచ్చిందని రెండో పెళ్లికి రెడీ అయిన భర్త..

తెల్లజుట్టు అంటే వృద్ధాప్యంలోనే వస్తుందని అనే రోజులు పోయాయి.. స్కూల్‌కు వెళ్లే వయసునుంచే చాలామంది జుట్టు తెల్లబడిపోతుంది. పోషకాహారలోపం, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల త్వరగా తెల్లజుట్టు వస్తుంది. వీటని కవర్ చేసుకోవడానికి...